Bodhan: ఘనంగా జలాని బుకారి దర్గా 675వ ఉర్సు వేడుకలు!
Bodhan: బోధన్ పట్టణంలోని జలాని బుకారి దర్గా 675వ ఉర్సు ఉత్సవాల్లో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం రాత్రి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Bodhan: ఘనంగా జలాని బుకారి దర్గా 675వ ఉర్సు వేడుకలు!
Bodhan: బోధన్ పట్టణంలోని జలాని బుకారి దర్గా ఉర్సు ఉత్సవాల్లో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం రాత్రి పాల్గొన్నారు.హాజరత్ షా జాలలి బుకార్ ( రహ్ )675 ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న సీపీ దర్గాలో చాదర్, పూలను సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వెలసిల్లాలని కోరుకున్నారు. సమాజంలో శాంతి సౌబ్ర తృత్వం తో నెలకొనాలని ప్రార్థించారు. ఈ ఉర్స్ ఉత్సవాల్లో ఏసిపి శ్రీనివాసరావు, ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ దర్గా న్యూరాకులు ఉన్నారు.
Next Story




