Balkonda: చీపాంజీ వేశాధారణతో కోతులను తరిమినా గ్రామస్తులు!

Balkonda: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్‌లో కోతుల బెడద నివారణకు గ్రామస్తులు వినూత్న యత్నం. చింపాంజీ వేషధారణతో కోతులను ఊరి దాటించిన యువకులు.

VENU, BALKONDA
Published on: 6 Sept 2026 12:22 PM IST
Balkonda
X

Balkonda: చీపాంజీ వేశాధారణతో కోతులను తరిమినా గ్రామస్తులు!

Balkonda: బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామస్తులు కోతుల బెడద నివారణకు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. చింపాంజీ వేషధారణతో ఉన్నటువంటి యువకుడుతో కలిసి గ్రామ యువకులు కోతులను గ్రామం దాటిస్తున్నారు.

ఆదివారం పెద్ద సంఖ్యలో కోతులను తరిమినట్లు వారు చెప్పారు. సర్పంచ్ రామరాజు గౌడ్, విడిసి అధ్యక్షుడు కొండ అశోక్, పదవ వార్డ్ మెంబర్ శ్యామల శ్రీనివాస్,ఎంపల సుదర్శన్, ప్రవీణ్, భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

VENU, BALKONDA

VENU, BALKONDA

Next Story