Bichkunda: బిచ్కుంద మండల హిందీ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక!
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల హిందీ ఫోరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి.శంకర్, ప్రధాన కార్యదర్శిగా డి.మాధవ్ ఎన్నికయ్యారు.
Bichkunda: బిచ్కుంద మండల హిందీ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక!
బిచ్కుంద: బిచ్కుంద మండల హిందీ ఫోరం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. హిందీ భాష అభివృద్ధి, ప్రచారం కోసం సమష్టిగా కృషి చేయాలని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.మండల హిందీ ఫోరం అధ్యక్షుడిగా జి. శంకర్, ప్రధాన కార్యదర్శిగా డి. మాధవ్, కోశాధికారిగా జి. హన్మంత్ రావు, ఉపాధ్యక్షుడిగా ఆర్. విఠల్ ఎన్నికయ్యారు. మహిళా కోశాధికారిగా ఆర్. అర్చననునియమించారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు హిందీ భాష పట్ల విద్యార్థులు, యువతలో ఆసక్తిని పెంపొందించడంతో పాటు, హిందీ భాష అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.నూతనకార్యవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు.
Next Story




