Kamareddy: ఘనంగా బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో రక్షా బంధన్ వేడుకలు!
Kamareddy: బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో రక్షా బంధన్ వేడుకలు. మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి, అడిషనల్ కలెక్టర్ గిరిలకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన వైనం.
Kamareddy: ఘనంగా బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో రక్షా బంధన్ వేడుకలు!
Kamareddy: కేంద్రంలోబ్రహ్మకుమారిల రక్షా బంధన్ కార్యక్రమం లో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్. రాఖి పౌర్ణమి నేపత్యంలో బ్రహ్మ కుమారిల ఆధ్వర్యంలో రక్షా బంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
అన్న చెల్లెళ్ళ ఆప్యాయత కి నిర్వచనంగా నిర్వహించే రక్షా బంధన్ లో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ సందర్బంగా బ్రహ్మకుమారిలు అడిషనల్ కలెక్టర్ గిరి,మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్,కమిషనర్ పర్వతాలు కి రాఖీ కట్టి, మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలియచేశారు.
బ్రహ్మ కుమారి సేవా కేంద్రం నిర్వాహకురాలు జయ దేవి,బ్రహ్మ కుమారిలు గంగ,అనిల్,ఇతర బ్రహ్మ కుమారిలు స్థానిక ప్రజలు నాయకులు పాల్గొన్నారు.
Next Story




