Bodhan: ఓటరు జాబితాలో అక్రమాలకు తావివ్వొద్దు మ్మెల్యే సుదర్శన్ రెడ్డి!
Bodhan: ఆర్‌డీఓ కార్యాలయంలో ఓటర్ల సర్వే మరియు జాబితా సవరణ ప్రక్రియపై ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Bodhan: ఓటరు జాబితాలో అక్రమాలకు తావివ్వొద్దు మ్మెల్యే సుదర్శన్ రెడ్డి!
బోధన్: నిర్ణిత గడువు లోపు సర్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ సలహా దారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. బోధన్ ఆర్డివో కార్యాలయంలో బుధవారం అధికారుల తో సర్ ప్రక్రియ పై అత్యవసర సమావేశం నిర్వహించారు. సర్ ప్రక్రియ ను పూర్తి చేయడం పై ప్రతి ఒక్కరు యుద్ధ ప్రాతిపదిక న పనిచేయాలని సూచించారు.
సరైన కారణాలు లేకుండా విధుల పట్ల గైర్వ జరైతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటరు జాబితా లో మార్పింగ్ గాని ఓటర్ల జెంపింగ్ పై స్పష్టంగా పరిశీలించాలన్నారు. మరణించిన వారి పేర్లను క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు జాబితా నుండి తొలగించాలని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఈ కార్యక్రమం లో ఆర్డివో విజయ కుమారి, మునిసిపల్ కమిషనర్ తూము పద్మ శరత్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Next Story




