Banswada: తెలంగాణ తిరుమల క్షేత్రంలో తొలి ఏకాదశి వేడుకలు!
Banswada: తొలి ఏకాదశి సందర్భంగా తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని దర్శించుకుని, రూ.70 లక్షలతో మెట్ల మార్గం, లైనింగ్ వాల్ పనులకు భూమి పూజ చేశారు.
Banswada: తెలంగాణ తిరుమల క్షేత్రంలో తొలి ఏకాదశి వేడుకలు!
బాన్సువాడ: ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా బీర్కూరు మండలం తిమ్మాపూర్ గ్రామ తెలంగాణ తిరుమల దేవస్థానం (TTD) లో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి
పాల్గొన్న బాన్సువాడ RDO శ్రీ రవీందర్ రెడ్డి గారు, ఆలయ కమిటీ సభ్యులు, బీర్కూర్, వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, భక్తులు, అనంతరం కొండ కింద నుండి పైన వరకు కాలి నడకన వచ్చే భక్తుల సౌకర్యార్థం 20లక్షల రూపాయలతో మెట్ల మార్గాన్ని మరియు 50 లక్షల రూపాయలతో లైనింగ్ వాల్ నిర్మించడానికి భూమి పూజ చేశారు.
Next Story




