Banswada: కాలనీల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్న పోచారం!

Banswada: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వివిధ కాలనీల్లో పర్యటించి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి సమక్షంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

SALEEM, BANSWADA
Published on: 25 July 2026 6:04 PM IST
Banswada
X

Banswada: కాలనీల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్న పోచారం!

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సమస్యలు తెలుసుకుంటూ వివిధ కాలనీల్లో పర్యటించారు.ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఇస్తామని హామీ ఇచ్చారు.సమస్యలు ఎమున్న ప్రజలు తమ దృష్టికి తేవాలని అన్నారు పోచారం.

ఆయన వెంట స్తానిక ఆర్ డీ ఓ రవీందర్ రెడ్డి,తహసీల్దార్ రాజా నరేందర్ గౌడ్ లు ఉన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story