Armoor: ఆర్మూర్‌లో ‘ఇంటింట భజన.. మన ఇంట్లో అయ్యప్ప భజన’ పోస్టర్ ఆవిష్కరణ!
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మణికంఠం సేవా సమితి ఆధ్వర్యంలో 'ఇంటింట భజన మన ఇంట్లో అయ్యప్ప భజన' కార్యక్రమ పోస్టర్‌ను గురుస్వామి నగేష్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.
Armoor: ఆర్మూర్‌లో ‘ఇంటింట భజన.. మన ఇంట్లో అయ్యప్ప భజన’ పోస్టర్ ఆవిష్కరణ!
అర్మూర్ న్యూస్: పట్టణ మణి కంఠం సేవా సమితి ఆధ్వర్యంలో ఇంటింట భజన మనఇంట్లో అయ్యప్ప భజన కార్యక్రమం పోస్టర్ ను గురు స్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో మణి కంఠం సేవా సమితి మరియు సిద్ధుల గుట్ట కమిటీ సభ్యులు ఆవిష్కరించడం జరిగినది.
ఈ కార్యక్రమము లో సిద్దులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు మరియు చరణ్ రెడ్డి, మణికంఠ సేవాసమితి అధ్యక్షులు చేపూరి ధనంజయ్ . ప్రధాన కార్యదర్శి కత్రాజి ఉదయ్ కుమార్, కోశాధికారి సురేష్ చారి, ఉపాధ్యక్షులు కౌంటిక విజయ్ సలహాదారులు శ్రీహరి, ప్రచార కార్యదర్శి గంగ మోహన్, కార్యవర్గ సభ్యులు కర్త నవీన్, నోముల సుధీర్, జిమ్మి రవి,భరత్ గ్యాస్ సుమన్, xxx శేఖర్,కోడిగుల మల్లయ్య కౌన్సిలర్, తదితరులు పాల్గొన్నారు.
Next Story




