Jukkal: మొహమ్మదాబాద్ గ్రామంలో ముమ్మరంగా సాగుతున్న పారిశుధ్య పనులు!
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మొహమ్మదాబాద్ గ్రామంలో సర్పంచ్ సూర్నర్ శకుంతల ఆధ్వర్యంలో మురికి కాలువల చెత్తను తొలగించి, బ్లీచింగ్ పొడి చల్లించారు.
Jukkal: మొహమ్మదాబాద్ గ్రామంలో ముమ్మరంగా సాగుతున్న పారిశుధ్య పనులు!
జుక్కల్: మొహమ్మదబాద్ (కామారెడ్డి ) జుక్కల్ మండలం మొహమ్మదాబాద్ గ్రామం చాకలి రమేష్ గల్లీలో మురికి కాల్వ లొ పేరుకుపోయినా చెత్త చదరాన్ని గ్రామ సర్పంచ్ సూర్నర్ శకుంతల ప్రజ్ఞ కుమార్ పర్యవేక్షణ లొ తొలగించి పరిశుద్ధ పనులు చేపట్టారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులతో ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించి కల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు.
అనంతరం దుర్వసనలు, దోమలు, వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు మురికి కల్వల్లో బ్లీచింగ్ పొడి చాలించారు.వర్ష కాలంలో గ్రామ ప్రజలు రోగాల బారిన పడకుండా పరిశుభ్రమైన వాతావరణం కల్పింగడమే లక్ష్యం గా ఈ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ సూర్నర్ శకుంతల తెలిపారు. కార్యక్రమం లొ ఉప సర్పంచ్ లక్ష్మణ్, మాజి సర్పంచ్ ఎల్. నరహరి ,పట్వారి గంగాధర్, ఖండు గొండ, రజినీకాంత్, మల్లారి యదు పాటిల్,ఎల్. శంకర్ మహారాజ్, కె.సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.




