Banswada: అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో హన్మాజీపేట్ యువకుల సత్తా

Banswada: అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్కేటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన కామారెడ్డి జిల్లా హన్మాజీపేట్ యువకులు ఆనంద్, వినయ్, శ్రావణ్.

SALEEM, BANSWADA
Published on: 16 Aug 2026 9:40 PM IST
Banswada
X

Banswada: అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో హన్మాజీపేట్ యువకుల సత్తా

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్ గ్రామానికి చెందిన కమ్మరి ఆనంద్, పర్షా వినయ్, వడ్ల శ్రావణ్ అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 80 నిమిషాల నాన్‌స్టాప్ రోలర్ స్కేటింగ్ పోటీలోపాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు.

80 నిమిషాల పాటు నిర్విరామంగా స్కేటింగ్ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. హన్మాజీపేట్ గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఈ విజయం పట్ల గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు అభినందనలు తెలిపారు.కమ్మరి ఆనంద్, పర్షా వినయ్, వడ్ల శ్రావణ్ అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో

80 నిమిషాల పాటు నిర్విరామంగా స్కేటింగ్ చేసి గోల్డ్ మెడల్ సాధించి హన్మాజీపేట్ గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఈ విజయం పట్ల గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు అభినందనలు తెలిపారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story