Kamareddy: కామారెడ్డిలో రైస్ మిల్లర్ల సమావేశం, గడువులోగా బియ్యం!
Kamareddy: కామారెడ్డిలో రైస్ మిల్లర్ల సమావేశం నిర్వహించి, ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా బియ్యం అప్పగిస్తామని జిల్లా అధ్యక్షుడు రాజేందర్ ప్రసాద్ తెలిపారు.
Kamareddy: కామారెడ్డిలో రైస్ మిల్లర్ల సమావేశం, గడువులోగా బియ్యం!
Kamareddy: రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు..
కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ అధ్యక్షుడు పప్పుల రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ....
రైస్ మిల్లర్ల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని మిల్లర్ల విజ్ఞప్తి..
ధాన్యం మిల్లింగ్, బియ్యం అప్పగింతకు ప్రభుత్వం గడువు ఇచ్చిందన్న మిల్లర్లు..
ప్రభుత్వం ఇచ్చిన గడువుకు అనుగుణంగా బియ్యం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి..
ఇప్పటికే మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ప్రకటన..
మిల్లర్లపై పదేపదే ఒత్తిడి తీసుకురావడం వల్ల మిల్లింగ్ వ్యవస్థ ఇబ్బందులకు గురవుతోందని ఆవేదన..
నిజానిజాలు పరిశీలించకుండా మిల్లర్లందరినీ ఒకే కోణంలో చూడటం సరికాదన్న రైస్ మిల్లర్లు..
మిల్లర్లు, అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి..
మిల్లింగ్‌పై స్పష్టమైన విధానం రూపొందిస్తేనే రైతులు, మిల్లర్లకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడి..




