Kamareddy: అతివేగంతో కారు బీభత్సం - ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
Kamareddy: కామారెడ్డి శిశు మందిర్ చౌరస్తా వద్ద అతివేగంతో వచ్చిన కారు బీభత్సం సృష్టించింది.
Kamareddy: అతివేగంతో కారు బీభత్సం - ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో కారు బీభత్సం. శిశు మందిర్ చౌరస్తా వద్ద అతివేగంగా దూసుకొచ్చిన కారు. స్కూటీ, మరో కారును ఢీకొన్న కారు.
స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులలొ ఒకరికి తీవ్ర గాయాలు.. మరొకరు మృతి. కారులో ప్రయాణిస్తున్న మహిళకు కూడా గాయాలు. క్షతగాత్రులను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
Next Story




