Kamareddy: విద్యార్థుల భారీ ర్యాలీ: వసతులు కల్పించాలని డిమాండ్!
Kamareddy: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సేన ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
Kamareddy: విద్యార్థుల భారీ ర్యాలీ: వసతులు కల్పించాలని డిమాండ్!
Kamareddy: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సేన ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు వెయ్యి మంది విద్యార్థులతో భారీ ర్యాలీ, నిజాంసాగర్ చౌరస్తాలో బైఠాయించిన విద్యార్థులు కళాశాలలో 1000 మంది విద్యార్థులకు కేవలం 10 తరగతి గదులు ఉండడం పట్ల విద్యార్థుల ఆగ్రహం మూత్రశాలలు తాగునీరు కళాశాలకు ప్రహరీ గోడ ఇతర వసతులు కల్పించాలని డిమాండ్వ రండాలు చెట్ల కింద విద్యాబోధన సాగడం పట్ల ఆగ్రహం తక్షణమే వసతులు కల్పించాలని లేకపోతే నిరాహార దీక్ష సైతం చేపడతామని స్పష్టం చేసిన విద్యార్థులు..
Next Story




