Kamareddy: జాతీయ జెండా ఆవిష్కరించిన వి. హనుమంతరావు!
Kamareddy: కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన బీసీ సంక్షేమ సలహాదారు వి. హనుమంతరావు. కలెక్టర్, ఎస్పీ హాజరు.
Kamareddy: జాతీయ జెండా ఆవిష్కరించిన వి. హనుమంతరావు!
Kamareddy: 80వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ & అభివృద్ధి సలహాదారు వి. హనుమంతరావు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, జిల్లా ప్రజలు
చిన్నారుల నృత్యాలతో మార్మోగిన స్టేడియం.
Next Story




