Banswada: కరిచిన పామును చంపి, దాంతోనే ఆస్పత్రికి వచ్చిన రైతు!

Banswada: బురుగుపల్లి కి చెందిన చంద్ర రెడ్డి పాము కాటేయడంతో ఆ పామును చంపి, పాముతో పాటు బాన్సువాడ ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్నాడు.

SALEEM, BANSWADA
Published on: 25 July 2026 5:47 PM IST
Banswada
X

Banswada: కరిచిన పామును చంపి, దాంతోనే ఆస్పత్రికి వచ్చిన రైతు!

బాన్స్వాడ: కామారెడ్డి జిల్లా పాము కాటేసిన వ్యక్తి పాముతో ఆస్పత్రికి వచ్చాడు.పెద్దకొడప్గల్ మండలం బురుగుపల్లి కి చెందిన చంద్ర రెడ్డి రోజు మాదిరిగానే అవును మేత కోసం వెళ్లగా పాము కాటేసింది.

అక్కడే పామును చంపి పాముతో పాటు 108 లో స్థానిక ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు.మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story