Kamareddy: వైఎస్సార్ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్!

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు.

MADHU, KAMAREDDY
Published on: 2 Sept 2026 12:01 PM IST
Kamareddy
X

Kamareddy: వైఎస్సార్ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్!

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేస్తున్న కాంగ్రెస్ నాయకులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతిని పురస్కరించుకుని కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా వర్థంతి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలను, అమలు చేసిన సంక్షేమ పథకాలను నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story