Kamareddy: బాన్సువాడలో అలుగు పారుతున్న కల్కి చెరువు!
Kamareddy: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని కల్కి చెరువు భారీ వర్షాలకు నిండి అలుగు పారుతోంది.
Kamareddy: బాన్సువాడలో అలుగు పారుతున్న కల్కి చెరువు!
Kamareddy: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి ఆనుకొని ఉన్న కల్కి చెరువు భారీ వర్షాలకు పూర్తిగా నిండిపోవడం తో అలుగులు పారుతున్నాయి.వరద రూపంలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటం తో అక్కడ ప్రజలు,పిల్లలు వెళితే ప్రాణ హాని కలుగకుండా ,మున్సిపల్ అధికారులు రక్షణగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్,లో ఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్ అక్కడికి చేరుకుని,బారికేడ్లను పరిశీలించారు.ఎవ్వరూ కూడా నీటి ప్రవాహo వైపు వెళ్లరాదని సూచించారు.
Next Story




