Jukkal: ఎస్ఐఆర్ (SIR) పురోగతిపై జుక్కల్ ఎమ్మెల్యే రివ్యూ!

Jukkal: జుక్కల్ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గడువు ముగియనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

VEERANNA, JUKKAL
Published on: 1 Aug 2026 7:42 AM IST
Jukkal
X

Jukkal: ఎస్ఐఆర్ (SIR) పురోగతిపై జుక్కల్ ఎమ్మెల్యే రివ్యూ!

Jukkal: జుక్కల్ (కామారెడ్డి ) స్పెషల్ ఇంటెన్షవ్ రివిజన్ (SIR సర్ ) గడువు ముగియనున్న నేపథ్యంలో, సర్ పురోగతి పై శనివారం సాయంత్రం సమీక్ష నిర్వహించేందుకు అత్యంత కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఓ ప్రకటన లో పేర్కొన్నారు.

సమావేశం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు, డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ల అధ్యక్షతన జుక్కల్ లొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో జరుగనుంది. సమావేశానికి జుక్కల్ నియోజకవర్గం లో ని 8 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలు, బి ఎల్ ఓ లు తప్పనిసరిగా సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే తెలిపారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story