Bodhan: కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో హామీలు నెరవేర్చలేదు మాజీ ఎమ్మెల్యే
Bodhan: కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో హామీలు నెరవేర్చలేదు. బోధన్‌లో వారం రోజుల పాటు బీఆర్‌ఎస్ నిరసనలు చేపట్టనుందని మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ వెల్లడి.
Bodhan: కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో హామీలు నెరవేర్చలేదు మాజీ ఎమ్మెల్యే
Bodhan: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అయ్యింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్అమీర్ విమర్శించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తి చేయకపోవడంతో వాటిని ఎండగట్టే దిశలో బీఆర్ఎస్ పార్టీ వారం రోజులపాటు నియోజకవర్గాల్లో నిరసనలు వ్యక్తం చేస్తామని మాజీ ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు.
1000రోజుల పాలనలో ఇచ్చిన హామీలు నేరవేర్చడం లో ప్రజలనుమోసం చేసింది మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. బోధన్ నియోజకవర్గ అభివృద్ధి కి బిఆర్ఎస్ హయాంలో తెచ్చిన నిధులకే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కొబ్బరి కాయలు కొడుతున్నారన్నారు. ఏడపల్లి మండల కేంద్రంలోని రెండో కార్యాలయంలో 24 లక్షల నిధుల దుర్వినియోగంపై టిఆర్ఎస్ హయంలో ఆందోళన చేపట్టి నిధులు నిధులు రికవరీ అయ్యే పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. అమాయకులైన సేల్స్ మేళ్లను బలి చేస్తూ పాలకవర్గం లోని కొంతమంది నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ అంశంపై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బోధన్ పట్టణంలో 22ఆ లో 3500 ఇండ్లు ఉండడం దురదృష్ట కరం మాజీఎమ్మెల్యే షకీల్ ఆమెర్ వ్యక్తం చేశారు. వీటిపై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించకపోవడం విడ్డూరమని ఆయన మండిపడ్డారు. బోధన్ నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా కుటుపడింది ఎమ్మెల్యే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే లను చూసి నేర్చుకో వాలి మాజీ ఎమ్మెల్యే షకీల్.
ఇసుక మాపి య ను పెంచి పోషించిందని బోధన్ ఎమ్మెల్యే అనుచరులు అరాచకాలు అధికమించాయని మాజీ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. అమాయక ప్రజలపై బ్లాక్మెయిలింగ్ తప్పుడు కేసులు నమోదు చేస్తూ వేధింపులకు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు బోధన్ నియోజకవర్గంలో అంతులేకుండా పోయిందన్నారు.
రెవెన్యూ పోలీసులు బోధన్ పట్టణంలో వాటాలు పంచుకునే పనిలో నిమగ్నమై కాంగ్రెస్ కార్యకర్తలకు చెంచాలుగా పని చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. పారదర్శకంగా పనిచేయాల్సిన రెవెన్యూ పోలీస్ శాఖ ఏకపక్షంగా వ్యవహరిస్తూ అక్రమార్చనకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేపటి నుండి నిరసన కార్యక్రమాలు చేపడతాం మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. నిషేధం భూములపై నవీపేట్ లో 3వ న తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన. 4న రెంజెల్ మండలం లో ఆందోళన విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది దీనిపై 5న బోధన్ లో విద్యార్థుల చే ఆందోళన.
కవిత మాజీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ల పై ఆరోపణలు చేయడం సరికాదు మాజీ ఎమ్మెల్యే. రాష్ట్రం లో బిఆర్ఎస్ పై విమర్శలు చేయడం సరికాదు షకీల్.
కేసి ఆరే తమ నాయకుడని మాజీఎమ్మెల్యే బాహాటంగా వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పాలనపై విస్తు చెంది బిఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారన్నారు. బోధన్ ఎమ్మెల్యే థర్డ్ పార్టీ ద్వారా విచారణ చేపించుకుంటే బాగుంటుంది మాజీ ఎమ్మెల్యే హితవు పలికారు. మాజీ ఎంపీ కవిత బోధన్ నియోజకవర్గం నుండి పోటీ చేసే స్వేచ్ఛ ఉందని ఎమ్మెల్యేగాఆమె పోటీ చేయడం ఆమెకు రాజ్యాంగంలో కల్పించిన హక్కు అన్నారు. కవిత బోధన్ నియోజకవర్గంలో పోటీ చేస్తే మేము స్వాగతిస్తామని మాజీ ఎమ్మెల్యే shakil వెల్లడించారు. ఆమె స్థానికులు రాలు గనక ఆమెకు స్వే చ్చ ఉంది మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
యూరియా విషయం లో రైతులను కాంగ్రెస్ పార్టీ పూర్తిగామోసం చేస్తుందని మండిపడ్డారు. స్మార్ట్ ఫోన్లపై అవగాహన లేని నిరక్షరాస్యులైన రైతుల పరిస్థితి దయానియంగా ఉందని మండిపడ్డారు. యాప్ రైతులకు నేరుగా యూరుగా సరఫరా చేయాలండి మన చేశారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, నవీపేట్ మండల అధ్యక్షులు నర్సింగరావు, కౌన్సిలర్లు గుమ్ముల అశోక్ రెడ్డి.




