Akbar Nagar: నిద్రమత్తులో ఘోర ప్రమాదం: తప్పిన ముప్పు!

Akbar Nagar: కర్ణాటక నుంచి బోధన్ వెళ్తున్న కొరియర్ బొలెరో వాహనం అక్బర్ నగర్ సమీపంలో కల్వర్టును ఢీకొని బోల్తా పడింది.

SALEEM, BANSWADA
Published on: 1 Aug 2026 4:18 PM IST
Akbar Nagar
X

Akbar Nagar: నిద్రమత్తులో ఘోర ప్రమాదం: తప్పిన ముప్పు!

Akbar Nagar: కర్ణాటక రాష్ట్రంలోని హున్నాబాద్ నుండి బోధన్ వెళ్తున్న కొరియర్ (బొలెరో) వాహనం కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్ సంతోష్ సురక్షితంగా బయటపడ్డాడు. రాత్రంతా డ్రైవింగ్ చేయడం వలన నిద్రమత్తులో కల్వర్టును గమనించకపోవడంతో కల్వర్టును ఢీకొన్నట్టు డ్రైవర్ సంతోష్ తెలిపారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story