Banswada: బాన్సువాడలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల శ్రమదానం రోడ్డు గుంత పూడ్చివేత

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఇమ్రాన్ టీ పాయింట్ వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతను బీఆర్ఎస్ కౌన్సిలర్లు శ్రమదానంతో పూడ్చారు. వారి సేవలను స్థానికులు అభినందించారు.

SALEEM, BANSWADA
Published on: 4 Aug 2026 2:00 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల శ్రమదానం రోడ్డు గుంత పూడ్చివేత

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీ ఆర్ ఎస్ కౌన్సిలర్ల శ్రమదానం తో ఇమ్రాన్ టీ పాయింట్ వద్ద గుంతను పూడ్చారు. నిత్యం వాహన దారులకు,పాద చారులకు అక్కడ ఇబ్బందులు ఏర్పడేవి.

దాన్ని గమనించిన తాజా,మాజీ బీ ఆర్ ఎస్ కౌన్సిలర్ లు ఫిరోజ్ ఖాన్,బాడీ శ్రీను,అక్బర్ లు శ్రమదానం చేసి రోడ్డులో ఏర్పడ్డ గుంత ను పూడ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు.ఇది గమనించిన ప్రజలు వారి శ్రమకు అభినందించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story