Kamareddy: కాచాపూర్ సొసైటీ ఆవరణలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం!
Kamareddy: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ సొసైటీ ఆవరణలో మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు.
Kamareddy: కాచాపూర్ సొసైటీ ఆవరణలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం!
Kamareddy: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ సొసైటీ ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమంలో భాగంగా సీఈఓ బస్సాపూర్ మహేశ్వరి గారు డైరెక్టర్ మాజీ ఎంపీపీ సుదర్శన్ గారు మాజీ సర్పంచ్ భూపతి మరియు యాదయ్య గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఊడెం మెట్టు ఎస్ ఎస్ క్లర్కు గాల్ రెడ్డి రాల్ గారు ఇందిరమ్మ కమిటీ సభ్యులు భూమిని స్వామి గారు బీర్ కోరి కోరిస్వామి గారు కాచాపూరు సొసైటీ క్లర్క్ మెట్టు రేణుక గారు పాల్గొన్నారు.
Next Story




