Banswada: బాన్సువాడలో ఘనంగా ఓటర్ల జాబితా సవరణ వార్డు సభ!
Banswada: బాన్సువాడ పట్టణంలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా వార్డు సభ; ఆర్డీవో రవీందర్ రెడ్డి, చైర్మన్ కాసుల బాలరాజు హాజరు.
Banswada: బాన్సువాడలో ఘనంగా ఓటర్ల జాబితా సవరణ వార్డు సభ!
Banswada: టీచర్స్ కాలనీ 13వ వార్డు లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ ఐ ఆర్ ప్రక్రియ రెండవ విడతలో భాగంగా వార్డు సభ నిర్వహించారు.కౌన్సిలర్ మహమ్మద్ ఖాలిక్ ఆధ్వర్యంలో సభ జరిగినది ఈ సభలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు రెవెన్యూ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి , మునిసిపల్ కమిషనర్ గోపు గంగాధర్ , మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఖ మర్ గౌస్ పాల్గొని ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో అందరి భాగస్వామ్యంతో ఒక్క ఓటును కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోఎలక్షన్ డిటి సంగమేశ్వర్ సార్ బిఎల్ ఓ వాణి , కపిల్ సార్ వార్డ్ ఆఫీసర్ రోహిత్ కాలనీ పెద్దలు రబ్బానీ సార్ కాశీనాథ్ సార్, షూకుర్ సాబ్ యూనిస్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




