Banswada: బాన్సువాడలో ఘనంగా శ్రీ రామ నామస్మరణ గురు వందనం

Banswada: బాన్సువాడలో సద్గురు స్వామి సమర్థ మహారాజ్ చే శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమం. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యుల హాజరు.

SALEEM, BANSWADA
Published on: 24 July 2026 2:29 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో ఘనంగా శ్రీ రామ నామస్మరణ గురు వందనం

బాన్సువాడ: బాన్సువాడ లో శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ చే శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి .

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోచారం కుటుంబ సభ్యులు శ్రీ పోచారం శంభు రెడ్డి - ప్రేమల దంపతులు, మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి - సోని రెడ్డి దంపతులు, నాయకులు శ్రీ పోచారం సురేందర్ రెడ్డి

ఈ శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమంలో పాల్గొన్న బాన్సువాడ నియోజకవర్గం అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ వారి భక్తులు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story