Banswada: బాన్సువాడలో చురుగ్గా SIR ప్రక్రియ.. పరిశీలించిన కాసుల బాలరాజ్!

Banswada: బాన్సువాడలో జరుగుతున్న ఓటర్ల SIR హియరింగ్ ప్రక్రియను ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పరిశీలించారు.

SALEEM, BANSWADA
Published on: 10 Sept 2026 2:29 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో చురుగ్గా SIR ప్రక్రియ.. పరిశీలించిన కాసుల బాలరాజ్!

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మున్సిపల్ పరిధిలో SIR ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది.ఈ రోజు పాత మున్సిపల్ ఆఫీసు లో 228 ps ఓటర్లకు హియరింగ్ కొనసాగింది.హియరింగ్ తీరును ఆగ్రోస్ చైర్మెన్ పరిశీలించి ,సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఓటర్లకు ఎలాంటి అసౌకార్యాలు కలుగకుండా చూడాలని,ఓటర్లు తమకు వచ్చిన నోటీసులకు తగిన ధృవీకరణ పత్రాలతో వచ్చి,హియరింగ్ lo పాల్గొనాలని,Blo లకు,తమ సిబ్బందికి సహరించాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ కౌన్సిలర్లూ ఖాలేక్ , నంద కిషోర్, అబ్దుల్ వహాబ్, శహాబ్, ఫరూక్, మహమ్మద్, రెహ్మాన్, కాలీమ్, తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story