Banswada: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణం కొరకు అడిషనల్ కలెక్టర్ విక్టర్ కల్కి చెరువు సమీపంలో స్థలాన్ని పరిశీలించారు.

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో సబ్ రిజిస్ట్రార్ భవన నిర్మాణం కొరకు అడిషనల్ కలెక్టర్ విక్టర్ ఆ రోజు బాన్సువాడ కల్కి చెరువు సమీపంలో స్థల పరిశీలన చేశారు.

ఇప్పటికీ స్వంత భవన్ లేక పోవడం తో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనం లోనే కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో స్తానిక ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి,రెవెన్యూ అధికారులు ఉన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA