Banswada: హాస్టల్ విద్యార్థులకు యూనిఫాం, షూస్ పంపిణీ చేసిన ఎంపీడీవో

Banswada: బాన్సువాడలో ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు ఉచిత యూనిఫాం, షూలను ఎంపీడీవో ఆనంద్ కుమార్ పంపిణీ చేసి, బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.

SALEEM, BANSWADA
Published on: 7 Sept 2026 8:24 PM IST
Banswada
X

Banswada: హాస్టల్ విద్యార్థులకు యూనిఫాం, షూస్ పంపిణీ చేసిన ఎంపీడీవో

బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని బీ కీ బాలుర వసతి గృహం లో ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న ఇక రూప దుస్తులను,షూలను ఎం పీ డీ ఓ ఆనంద్ కుమార్,హాస్టల్ వెల్ఫేర్ అధికారి ప్రతిజ్ఞ తో కలిసి విద్యార్థులకు పంపిణీ చేశారు.

ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని,బాగా చదువుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్,విద్యార్థులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story