Banswada: బోనాలు, ఊర పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం

Banswada: వర్ని, కోటగిరి మండలాల్లో ఘనంగా జరిగిన బోనాలు, ఊర పండుగ ఉత్సవాలలో పాల్గొన్న ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి.

SALEEM, BANSWADA
Published on: 7 Aug 2026 9:30 PM IST
Banswada
X

Banswada: బోనాలు, ఊర పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ: ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా వర్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ,వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన బోనాల పండుగ.

కోటగిరి మండల కేంద్రంలో జరిగిన ఊర పండుగ ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు లు పాల్గొన్నారు.

వీరితో పాటు బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story