Banswada: బాన్సువాడ గురుకులంలో కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీ!

Banswada: బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేసి భోజనం చేశారు.

SALEEM, BANSWADA
Published on: 12 Aug 2026 1:45 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడ గురుకులంలో కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీ!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం లోని బోర్లం లో గల సాఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల,కళాశాల ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్,జిల్లా ఎస్ పీ రాజేష్ చంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు.విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

విద్యార్థులతో మాట్లాడి, బోధన ఎలా ఉంది,వసతులగించి అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కూడా ఉన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story