Banswada: బాన్సువాడలో కుక్కల బెడదపై బిఆర్ఎస్ ధర్నా
Banswada: బాన్సువాడలో పెరిగిన వీధి కుక్కల బెడద. మున్సిపల్ ఆఫీస్ వద్ద బిఆర్ఎస్ ధర్నా. రెండ్రోజుల్లో 8 మందిపై కుక్కల దాడి, ఇద్దరికి తీవ్రగాయాలు.
Banswada: బాన్సువాడలో కుక్కల బెడదపై బిఆర్ఎస్ ధర్నా
బాన్సువాడ: బాన్సువాడ పట్టణం లో కుక్కలు బెడదను నివారించాలని బీ ఆర్ ఎస్ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
అనంతరం వారు అధికారులకు ఒక వినతి పత్రం సమర్పించారు.రెండు రోజులుగా బాన్సువాడలో గ్రామ సింహాలు చిన్న పిల్లలపై విరుచుకు పడుతున్నాయి.
రెండు రోజుల్లో 8 మంది కి తీవ్రంగా కరిచి గాయ పరిచాయి.అందులో ఇద్దరికీ చికిత్సల నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Next Story




