Balkonda: బాల్కొండ శ్రీ భాష్యం పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం

Balkonda: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ భాష్యం పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది.

VENU, BALKONDA
Published on: 21 Jun 2026 7:08 PM IST
Balkonda
X

Balkonda: బాల్కొండ శ్రీ భాష్యం పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం

Balkonda: నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలంలోని శ్రీ భాష్యం పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు యోగడే సందర్బంగా వివిధ యోగాశానాలతో అందరిని ఆకర్శించారు.

ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కారస్పండెంట్ భూస రత్నాకర్ ఉపాధ్యాయ్యినులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

VENU, BALKONDA

VENU, BALKONDA