Balkonda: రేషన్ ఈ-కేవైసీ పూర్తికి మరో కొద్ది రోజులే గడువు
Balkonda: కిసాన్ నగర్లో రేషన్ కార్డు ఈ-కేవైసీకి మరో కొద్ది గడువే ఉందన్న అధికారులు. ఆగస్టు 1 నుండి ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ. త్వరపడాల ని సూచన.
Balkonda: రేషన్ ఈ-కేవైసీ పూర్తికి మరో కొద్ది రోజులే గడువు
బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్ నగర్ రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ కేవైసీ పూర్తి చేయడానికి మరో కొద్ది గడువే ఉందని ఇప్పటివరకు పూర్తి కానివారు ఆగస్టు 1 నుండి మూడు నెలల రేషన్ ఒకే సారి ఇవ్వనున్నారు.
ఈ కేవైసీ పూర్తి కాకపోతే నిత్యవసరాలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తూ చౌక ధరల దుకాణాల్లో ప్రక్రియను త్వరగా ముగించాలని సూచిస్తున్నారు.




