Armoor: ఆర్మూర్ మున్సిపల్ భవనానికి ₹7.5 కోట్లు మంజూరు!
Armoor: ఆర్మూర్ నూతన మున్సిపల్ భవనానికి ₹7.5 కోట్లు మంజూరు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి.
Armoor: ఆర్మూర్ మున్సిపల్ భవనానికి ₹7.5 కోట్లు మంజూరు!
Armoor: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జి మంత్రి సీతక్క ,సలహాదారులు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆర్మూర్ నియోజవర్గ ఇన్చార్జ్ కాంగ్రెస్ పార్టీ వినయ్ రెడ్డి.
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ నికి నూతన మునిసిపల్ భవనానికి ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు(7.5) మంజూరు కి సహకరించిన నందుకు ధన్యవాదాలు తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ:
వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఏర్పాడిన తరువాత ఆర్మూర్ పట్టణానికి TUFIDC ఫండ్ కింద 47 కోట్ల రూపాయల ను,నిధుల కింద 18.75 కోట్ల రూపాయల ను,అమృత్ 2.0 కింద సుమారు 43 కోట్ల రూపాయలను,నూతన మునిసిపల్ భావననికి 7.5 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 30 నెలల లొనే ఇంత పెద్ద మొత్తం లో నిధులు విడుదల చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పై ఉన్న చిత్త శుద్ధి కనపడుతుంది.




