Armoor: శ్రీనిధి విజయం ఆర్మూర్ నియోజకవర్గానికి గర్వకారణం.. ఎమ్మెల్యే

Armoor: ఆర్మూర్ జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని మర్రి శ్రీనిధి పదవ తరగతిలో 548/600 మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది.

VAMSHI, ARMOOR
Published on: 4 May 2026 8:15 PM IST
Armoor
X

Armoor: శ్రీనిధి విజయం ఆర్మూర్ నియోజకవర్గానికి గర్వకారణం.. ఎమ్మెల్యే

Armoor: నియోజవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇటీవల పదవ తరగతి ఫలితాల్లో భాగంగా మర్రి శ్రీనిధి s/o మర్రి రాజు ఎన్టీఆర్ కాలనీ ఆర్మూర్ , జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ ఆర్మూర్ లో టాప్ 548/600 మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా,మండల స్థాయిలో సెకండ్ వచ్చినందుకు జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వనజ రెడ్డి మేడం ని,

ఉపాధ్యాయుని బృందానికి శ్రీఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎం శ్రీనిధి నీ శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టూడెంట్స్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ బృందం తోటి విద్యార్థిల సహకారంతోనే

మర్రి శ్రీనిధి విజయం సాధించింది అని కొనియాడారు విద్యార్థిని శ్రీనిధి తల్లిదండ్రులను అభినందించారు

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story