Armoor: ఖాకీ డ్రెస్సులో కదిలించే మంచితనం.. సీఐపై ప్రశంసల జల్లు!

Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రూరల్ సీఐ గడ్డం జాన్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు.

VENU, BALKONDA
Published on: 2 May 2026 7:25 PM IST
Armoor
X

Armoor: ఖాకీ డ్రెస్సులో కదిలించే మంచితనం.. సీఐపై ప్రశంసల జల్లు!

Armoor: పోలీసులకి ఖాకి కర్కషత్వమే కాదు మానవత్వం కూడా ఉంటుందని మరోసారి నిరూపించిన ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి. డ్యూటీలో ఉన్న సిఐ కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో. బాల్కొండ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని చూసి కారు ఆపి కారులో ఎక్కించుకుని బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యం చేయించి ప్రాణాలు కాపాడారు. ఇదంతా గమనించిన ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

VENU, BALKONDA

VENU, BALKONDA

Next Story