Armoor: అర్మూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఆధార్ కేంద్రంపై బీజేవైఎం వినతి
Armoor: అర్మూర్ తహశీల్దార్ కార్యాలయంలోని ఆధార్ కేంద్రంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి లైసెన్స్ రద్దు చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ డిమాండ్ చేశారు.
Armoor: అర్మూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఆధార్ కేంద్రంపై బీజేవైఎం వినతి
అర్మూర్: అర్మూర్ పట్టణ శాఖ బీజేవైఎం ఆధ్వర్యంలో ఎమ్మార్వో కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఇక్కడ ఎమ్మార్వో ఆఫీస్ కాంపౌండ్ వాల్ లోపల ఉన్న అధర్ సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ మరియు ఒకే వర్గానికి కొమ్ముకాస్తున్న ఒక వర్గాన్ని చిన్నచూపు చూస్తూ అక్కడికి వచ్చిన మహిళలు విద్యార్థినులపై ఫోటోలు మరియు కామెంట్ చేస్తూ ఉన్నారు.
పోకిరిలపై ఇట్టి ఆధార్ సెంటర్ లైసెన్స్ ని రద్దు చేయాలి లేనిచో బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలతో ధర్నా కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఉదయ్ గౌడ్ కౌన్సిలర్ శ్రావణ్ బీజేవైఎం నాయకులు భరత్, సృజన్,మనీష్, శ్రీకాంత్, ధనంజయ్, నిఖిల్ వినోద్, పవన్,తదితర నాయకులు పాల్గొన్నారు




