Nellore: రాపూరులో ఘనంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జన్మదిన వేడుకలు!
Nellore: వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జన్మదిన వేడుకలు రాపూరులో ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు.
Nellore: రాపూరులో ఘనంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జన్మదిన వేడుకలు!
Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.మాజీ పెంచలకోన దేవస్థానం చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి,రాపూరు మండల పార్టీ అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి ఘనంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాపూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




