Nellore: మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నేత కాలేషా!

Nellore: పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణను కలిసిన టీడీపీ పార్లమెంట్ మైనారిటీ కార్యదర్శి కాలేషా. డివిజన్ సమస్యలు, అభివృద్ధి పనులపై మంత్రి సానుకూల స్పందన.

U.L. NARASIMHULU, NELLORE
Updated on: 1 Sept 2026 7:15 AM IST
Nellore
X

Nellore: మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నేత కాలేషా!

Nellore: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు టిడిపి పార్లమెంట్ మైనారిటీ సెక్రటరీ కాలేషా డివిజన్ లోని పలు సమస్యలపై స్పందించారు మంత్రి పొంగూరు నారాయణ డివిజన్ అభివృద్ధికి కీలక హామీలు ఇచ్చారు.

డివిజన్‌లోని అభివృద్ధి పనుల పురోగతిని సమగ్రంగా వివరించారు. మంత్రి నారాయణ అభివృద్ధి కార్యక్రమాలపై సానుకూలంగా స్పందిస్తూ, కార్యాచరణకు అవసరమైన దిశానిర్దేశం చేయడంతో, స్థానిక నాయకుల్లో నూతనోత్సాహం నెలకొంది.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story