Rapur: రాపూరులో వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ బర్త్‌డే వేడుకలు
Rapur: నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Rapur: రాపూరులో వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ బర్త్‌డే వేడుకలు
Rapur: నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.తిరుపతి వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి తిక్కమనేని ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా భారీగా అన్నదానకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండల తెలుగుదేశం పార్టీనాయకులు కార్యకర్తలు అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




