Rajampet: నిద్రావస్థలో రోడ్డు నిర్వహణ సంస్థ రాపూర్ ఘాట్‌లో ప్రజల ప్రాణాలతో చెలగాటం

Rajampet: రాజంపేట నెల్లూరు మార్గంలోని రాపూర్ ఘాట్ రోడ్డుపై అధ్వానంగా ఉన్న గుంతలు, రక్షణ గోడ లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Aug 2026 2:00 PM IST
Rajampet
X

Rajampet: నిద్రావస్థలో రోడ్డు నిర్వహణ సంస్థ రాపూర్ ఘాట్‌లో ప్రజల ప్రాణాలతో చెలగాటం

Rajampet: నిత్యం రాజంపేట వయా నెల్లూరు కి APSRTC మరియు ప్రైవేట్ వాహనములు రాపూర్ ఘాట్ మీదుగా వెళ్ళవలసిందే, అలాంటి రహదారికి గ్రహణం పట్టి ఎన్నో సంవత్సరాల నుండి ప్రజల ప్రాణాలు పోతున్న లెక్క లేనట్టు వ్యవహారిస్తున్న రోడ్డు నిర్వహణ సంస్థ. గుంతల మెట్టల తో అస్తవెస్థ మైన రోడ్డు మరియు సరైన ప్రహరీ రక్షణ గోడ కూడా ఏర్పరచలేదు.

ఈ దారిన వందల వాహనాలు నిత్యం వెళుతూ ఉంటాయి, ఈ ఘాట్ లో డ్రైవర్ లు అదమరిస్తే కొన్ని వందల అడుగుల లోయలో పడే అవకాశాలు ఎక్కువ అందువల్ల ఈ రహదారికి సంభందించిన అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story