Nellore: ఘనంగా పెంచలకోన చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరులో ఘనంగా పెంచలకోన దేవస్థానం చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలు పాల్గొన్న అభిమానులు, నాయకులు.
Nellore: ఘనంగా పెంచలకోన చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో పెంచలకోన దేవస్థానం చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెన్ను అభిమానులు, అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అభిమానుల మధ్య ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు సందడిగా సాగాయి. పలువురు నాయకులు, అభిమానులు చెన్ను తిరుపాల్ రెడ్డికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.




