Nellore: అదుపుతప్పి పంట కాలువలో బోల్తా కొట్టిన కారు
Nellore: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వనంతోపు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Nellore: అదుపుతప్పి పంట కాలువలో బోల్తా కొట్టిన కారు
Nellore: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వనంతోపు సమీపంలో కారు గేదెలను ఢీకొనడంతో అదుపు తప్పి, పక్కనే ఉన్న పంట కాలువలో బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
Next Story




