Nellore: పొదలకూరులో ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Nellore: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఇనుకుర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Yellayya, Nellore
Published on: 3 July 2026 2:00 PM IST
Nellore
X

Nellore: పొదలకూరులో ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఇనుకుర్తి పెట్రోలు బంకు వద్ద డేగపూడి గ్రామానికి చెందిన తాళ్లూరు రవీంద్ర (41) అనే వ్యక్తి సొంత పనుల నిమిత్తం పొదలకూరుకు వస్తుండగా పొదలకూరు నుండి రాపూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.

ఈ ప్రమాదంలో రవీంద్ర అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.సమాచారం అందుకున్న సీఐ వెంకట్రావు, ఎస్ఐ హనీఫ్ సంఘటన ప్రదేశానికి చేరుకొని‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore

Next Story