Nellore: నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ అకస్మాత్తుగా మృతి!
Nellore: నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ చిన్న మౌలాలి (48) హఠాన్మరణం. మోసం కేసులో జైలులో ఉన్న ఖైదీ బ్యారక్‌లో కుప్పకూలడంతో జీజీహెచ్‌కు తరలింపు.
Nellore: నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ అకస్మాత్తుగా మృతి!
Nellore: నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలులో విషాదం చోటుచేసుకుంది.. అక్రమ ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకుని, మోసగించారని కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చిన్న మౌలాలి (48) బ్యారక్‌లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
సహ ఖైదీ సమాచారం ఇవ్వడంతో జైలు సిబ్బంది అప్రమత్తమై..చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించిన జైలు సిబ్బంది తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందాడని వైద్యాధికారులు వెల్లడించారు.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి వుంది.
Next Story




