Naidupeta: ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు!

Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ 2న పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Sept 2026 8:56 AM IST
Naidupeta
X

Naidupeta: ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు!

Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేట లో మొదలైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, ఈ నెల 2వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం కావడం తో గత రెండు రోజులుగా నాయుడుపేట లో హడావిడి మొదలెట్టిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆయన జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ 2వ తేదీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఇప్పటి కే జనసేన నాయకులు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా అభిమాన నాయకులు ఆంధ్రాప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ 2వ తేదీన తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఘనంగా వేడుకలు జరిపే విధం గా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ కార్యక్రమంలో జనసైనికులు బారి గా పాల్గొనే విధం గా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలియజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story