Nellore: నేడు నెల్లూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన!

Nellore: నేడు నెల్లూరు జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన. ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం, ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ మరియు టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న లోకేష్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Sept 2026 10:49 AM IST
Nellore
X

Nellore: నేడు నెల్లూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన!

Nellore: ఇవాళ నెల్లూరు జిల్లాలో మంత్రి లోకేష్‌ పర్యటించనున్నారు. స్టోన్ హోస్‌ పేటలోని ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రభుత్వ స్కూల్‌ ఆధునీకరణ పనులు మూలపేటలలోని డీఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని పునః ప్రారంభించనున్నారు.

మధ్యాహ్నం కోవూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం చెన్నై, విజయవాడ హైవే దగ్గర ఏర్పాటు చేసిన వేదికపై కోవూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం కానున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్