Karimnagar: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ కార్యకర్త పరిస్థితి విషమం
Karimnagar: జమ్మికుంటకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త సలీం పాషా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమా స్థితిలో చికిత్స పొందుతున్నారు.
Karimnagar
Karimnagar: రైతులు మారరు మరెందరి ప్రాణాలు బలి తీసుకుంటారో అధికారులకే తెలియవలసి ఉంది అంటున్నారు వాహనాదారు లు ప్రజలు
వీణవంక మండలం జగ్గయ్యపల్లి వల్లపూర్ మధ్యలో మృతి చెందిన సంఘటన రోడ్డుపై పూసిన ధాన్యం ఇద్దరు మృతి చెందిన విషయం మరవకముందే మరో ఘటన రోడ్డుపై పోసిన ధాన్యం తో ఘటన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొట్టుమిట్టులాడుతున్న 20 సంవత్సరాలుగా పార్టీని పట్టుకోని కాంగ్రెస్ కార్యకర్తకు తోటి కార్యకర్తగా భాద తట్టుకోలేక వేడుకుంటుంది
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.
పీసీసీ అధ్యక్షులుమహేష్ కుమార్ గౌడ్.మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు.
గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎండి సలీం పాషా అత్యవసర వైద్య మరియు ఆర్థిక సహాయం అందించవలెనని రెండు చేతు లెత్తి వేడుకుంటుంది
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం, ధర్మారం 1వ వార్డు, చెందిన కాంగ్రెస్ పార్టీ నిబద్ధత కలిగిన కార్యకర్త ఎండి సలీం పాషా 04-05-2026..రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా తలకు తీవ్రమైన గాయం కావడంతో ప్రస్తుతం ఆయన హనుమకొండ అమృత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వైద్యుల సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతం కోమా స్థితిలో ఉండి ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు.
సలీం పాషా గత 20 సంవత్సరాలుగా పేదింటి కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో కష్టపడి పనిచేసిన నిస్వార్థ కార్యకర్త. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి ఎన్నో సేవలు అందించిన ఆయన ఈరోజు ప్రాణాలతో పోరాడుతున్న ఈ క్లిష్ట సమయంలో ఆయన ఇద్దరు పిల్లలు కుటుంబం తీవ్ర ఆర్థిక.ఇబ్బందులు.ఎదుర్కొంటున్నారు.అందువల్ల మానవతా దృక్పథంతో స్పందించి, ఆయనకు అత్యవసర వైద్య సహాయం మరియు ఆర్థిక సహాయం అందించి, ఆ కుటుంబానికి అండగా నిలవవలసిందిగా మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఒక నిబద్ధత కలిగిన కార్యకర్త ప్రాణాలను కాపాడటం మనందరి.బాధ్యతగా.భావిస్తున్నాము.కాబట్టి ప్రభుత్వం మరియు పార్టీ తరఫున తక్షణ సహాయం అందించి, వారికుటుంబానికి.ధైర్యం.ఇవ్వవలసినదిగా తోటి కాంగ్రెస్ కార్యకర్తలు తోచిన సహాయం చేయాలని చేతిలెత్తి ఆవేదనతో వేడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పూదరి రేణుక శివ




