Kotha Koduru: వేళాంగణి మాత మహోత్సవాలు – ప్రత్యేక బస్సులు ఏర్పాటు

Kotha Koduru: నెల్లూరు కొత్త కోడూరులో వేళాంగణి మాత జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సెప్టెంబరు 6, 7, 8 తేదీల్లో ఆత్మకూరు బస్టాండు నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు.

A Praveen, Nellore
Published on: 4 Sept 2026 7:08 PM IST
Kotha Koduru
X

Kotha Koduru: వేళాంగణి మాత మహోత్సవాలు – ప్రత్యేక బస్సులు ఏర్పాటు

కొత్త కోడూరు: నెల్లూరు జిల్లా, కొత్త కోడూరు సముద్ర తీరాన వెలిసి వేళాంగణి మాత అసంఖ్యాక ప్రజానీకాన్ని ఆదరిస్తూ, కరుణతో ఆర్తుల మొరలను ఆలకిస్తూ, మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నందు వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ, సమస్యలనుండి మానసిక వేదనల నుండి ఊరట, కుటుంబాలలో శాంతి, సంతానములేని వారికి సంతానప్రాప్తిని కలుగజేస్తూ అడిగిన ప్రతి వారికి లేదనక సహాయముచేస్తున్న వేళాంగణి మాత

భక్తుల కొంగుబంగారంగా వర్ధిల్లుతూ తన ప్రార్ధనల ద్వారా దేవుని నుండి అనేక వరములను ప్రసాదిస్తున్న పరిశుద్ధ వేళాంగణిమాత జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొని, ప్రార్ధించి దేవుని దీవెనలు పొంద మిమ్మందరిని హృదయపూర్వకంగా ప్రేమతో ఈఆహ్వానిస్తున్నాము.

సెప్టెంబరు 6,7,8 తేదీలయందు ఆత్మకూరు బస్టాండు నుండి పుణ్యక్షేత్రము వరకు ప్రత్యేక బస్సుల కర్యము ఏర్పాటు చేశామని తెలియజేశారు కమిటీ సభ్యులు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story