Nellore: రాయలసీమ ఎత్తిపోతల పథకం పై రౌండ్ టేబుల్ సమావేశం!

Nellore:

V. Narasimhulu, Nellore
Published on: 5 May 2026 4:08 PM IST
Nellore
X

Nellore: రాయలసీమ ఎత్తిపోతల పథకం పై రౌండ్ టేబుల్ సమావేశం!

నెల్లూరు: RSN కన్వెన్షన్ సెంటర్ లో ప్రియతమ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు కాకాణి గోవర్దన్ రెడ్డి అధ్యక్షతన రాయలసీమ ఎత్తిపోతల పధకం భవిష్యత్తు కార్యచరణ పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.. స్వచ్చందంగా జిల్లా రైతాంగం పోటెత్తారు.

ముఖ్య అతిధులుగా పాల్గొన్న మాజీ మంత్రి సాకే శైలజా నాద్ , పుత్తా శివశంకర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు మేకపాటి విక్రమ్ రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్సీ లు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,మేరుగ మురళీ, నెల్లూరు రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ,ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, అన్ని నియోజకవర్గాల పరిశీలకులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ గ్రామాని కి రాయలసీమ లిఫ్ట్ ప్రాధన్యత వివరించి ఓటు కి నోటు దొంగ చంద్రబాబు ఇంకో దొంగ తన శిష్యుడు రేవంత్ కి అమ్ముడుపోయి మన ప్రాంత ప్రయోజనాలు తాకట్టుపెట్టి, చంద్రబాబు చేస్తున్న మోసం వివరించి చంద్రబాబు మెడలు వంచి రాయలసీమ లిఫ్ట్ సాధించి తీరుతామని చెప్పారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story