Nellore: పార్లమెంటరీ ఎన్నికల సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యటన!
Nellore: నెల్లూరులో పర్యటించిన పార్లమెంటరీ ఎన్నికల సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ తమ్మిరెడ్డి శివశంకర్. మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన జనసేన నాయకులు.
Nellore: పార్లమెంటరీ ఎన్నికల సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యటన!
Nellore: పార్లమెంటరీ ఎన్నికల సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ తమ్మిరెడ్డి శివశంకర్ నెల్లూరులో పర్యటించారు... ఈ సందర్భంగా జనసేన నాయకులు కిషోర్ గునుకుల,వీరమహిళ, నెల్లూరు ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి గునుకుల, కలిశారు..
నెల్లూరు లోని మినర్వా గ్రాండ్‌లో ఎన్నికల సమన్వయ సమావేశం నిమిత్తం హాజరైన నెల్లూరు పార్లమెంటరీ ఎన్నికల సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ తమ్మిరెడ్డి శివశంకర్ ని జనసేన నాయకులు కిషోర్ గునుకుల,వీరమహిళ, నెల్లూరు ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి గునుకుల మర్యాదపూర్వకంగా కలిసి, 16వ డివిజన్‌లో తాను నిర్వహించిన ప్రజా సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల వివరాలను సమర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి సంబంధించి అవసరమైన బాధ్యతలు, కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు.
జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల,విజయలక్ష్మీ,హేమచంద్రయాదవ్, నాగేంద్ర బాలు, నరహరి, హరి, తేజ,గుత్తి శ్రీకాంత్ తదితర నాయకులు శివశంకర్ ని కలిసారు.




